Description
శుక్రవారము కానీ, దీపావళి రోజు కానీ వైజయంతిమాలను లక్ష్మీ దేవి ఫోటోకి వేసి లేక శ్రీ చక్రానికి వేసి లక్ష్మి అష్టోత్తరం ,మరియు సహస్రనామం చదివి కుంకుమార్చన,పూజ చేసి బీరువాలో, డబ్బులు డబ్బాలో ధనం దాచిపెట్టుకునే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లేదంటే మెడలోకూడా వేసుకోవచ్చు. ఈ మాల మెడ లో వేసుకోవడం వలన లక్ష్మి కటాక్షం కలుగుతుంది. పెళ్లి కానీ వారు నిత్యకళ్యాణం జరిగే గుడిలో వైజయంతిమాలను వేసుకుని భగవత్ కళ్యాణం చేయిన్చుకుంటే…. వారికీ చాలా త్వరగా వివాహం అవుతుంది. ఈ మాలను మేడలో వేసుకుని రుక్మిణి కళ్యాణం ఇంటిలో గాని,గుడి లో గాని చేసుకుంటే వివాహబంధంలో వస్తున్నా సమస్యలు తొలగిపోతాయి.
Reviews
There are no reviews yet.