Description
Ashtamulika Tailam (Oil) – A Flagship formula of Mulugu Siddhanti garu. This pooja oil is prepared by extracting oil from the seeds of sacred aromatic plants like Lakshmi tamara, Kasturi Benda, Shiva Maredu, Vishnu Maredu, Lakshmi Maredu etc. and mixing it with other longevity herbs. This oil is mixed on an auspicious day This holy oil, which is loved by all deities, is the best for Deepaaraadhana (lighting the lamps) during worship. Let the radiance from the light lit using Ashtamulika oil bring health, wealth and prosperity to the devotees.
అష్టమూలికా తైలం – లక్ష్మీతామర, కస్తూరి బెండ, శివ మారేడు, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు మొదలగు పవిత్ర సుగంధ వృక్షముల గింజల నుండి తైలం తీసి దీర్ఘాయువు మూలికలతో సమ్మేళనం చేయడం ద్వారా ఈ అష్టమూలికా తైలమును తయారు చేస్తారు. మంచి రోజు, నక్షత్రం, తిథి, యోగం చూసి, ఈ తైలాన్ని మిశ్రితం చేయడం జరుగుతుంది. సర్వదేవతా ప్రీతికరమైన ఈ పవిత్ర తైలము నిత్య దీపారాధనకు అత్యంత శ్రేష్టమైనది. అష్టమూలికా తైలముతో దీపారాధన చేసి అష్టైశ్వర్యములతో, ఆయురారోగ్యములతో వర్ధిల్లుదురు గాక.
USE: DAILY LIGHTENING OIL.
Reviews
There are no reviews yet.