Description
సప్తముఖి రుద్రాక్ష
సప్తముఖి రుద్రాక్ష అనగా ఏడు ముఖములు గల రుద్రాక్ష. దీనికి ఏడు ధారలుంటాయి. సప్తముఖ రుద్రాక్ష లక్ష్మీ స్వరూపమనియు, సప్త ఋషుల స్వరూపమనియు చెప్పబడింది. దీనిని ధరించిన వారు లక్ష్మీ కటాక్షమును పొందినవారై వ్యాపార, ఉద్యోగములందు ఉన్నత స్థానమును పొందెదరు.
Reviews
There are no reviews yet.