Description
ఎరుపు, పసుపు వత్తులతో దీపారాధన శ్రేష్ఠమైనది. ఎరుపు కుంకుమ రాళ్ళతో వత్తి మేళవించి రాట్నంతో వడికి వత్తులు చేయాలి. పసుపు చెట్టు ఆకులు కొమ్మలతోపత్తిని సాతలం చేసి తదుపరి వడకాలి. పసుపు చెట్టును పీకి ఈ పని చేయకూడదు. అన్ని రకముల దైవ కార్యక్రమములకు ఈ వత్తులు ఎంతో శ్రేష్ఠమైనవి.
ఎరుపు – పసుపు వత్తులతో దీపారాధన శ్రేష్ఠమైన. అన్ని రకముల దైవ కార్యములకు ఈ వత్తులను ఉపయోగించవచ్చు .





Ammavari Face
Yellow Wicks (Pasupu Vathulu)
Jilledu Vathulu (Wicks) - (Pack of 4)
Reviews
There are no reviews yet.