Description
చతుర్దశముఖి రుద్రాక్ష
చతుర్దశముఖి రుద్రాక్ష అనగా పద్నాలుగు ముఖముల రుద్రాక్ష. దీనికి పద్నాలుగు ధారలుంటాయి. చతుర్దశ ముఖ రుద్రాక్ష పరమశివుని స్వరూపానికి ప్రతీక. ఉపనిషత్తులలో ఇది శివుని నేత్రంగా చెప్పబడినది. ఇది కూడా అరుదుగా లభించే రుద్రాక్ష. దీనిని ధరించినవారికి ఏ విధమైన కష్టములు రావు. అన్ని పాపములు వెంటనే పోవును. అన్ని రకముల వ్యాధులు వెంటనే శాంతించును. ఆరోగ్యము ప్రాప్తించును. భక్తీ, ప్రేమ, దయాగుణములు పెంపొందును. ఇది ఏకముఖి రుద్రాక్ష వలె పవిత్రమైనది.





Lakshmi Ganapathi Yantram (5x5 size)
Reviews
There are no reviews yet.