Description
ద్వాదశముఖి రుద్రాక్ష
ద్వాదశముఖి రుద్రాక్ష అనగా పన్నెండు ముఖముల రుద్రాక్ష. దీనికి పన్నెండు ధారలుంటాయి. ఇది ప్రపంచమునందలి అంధకారమును పారద్రోలి సమస్త ప్రాణకోటి మనుగడకు ఆధారమైన సూర్యభగవానుని స్వరూపానికి ప్రతీక. దీనిని ధరించినవారికి సూర్యకృపను పొందినవారై తేజస్సు కలిగి వారి అదృష్టము సూర్యకాంతివలె ప్రకాశించును. దీనిని ధరించినవారు మిక్కిలి గౌరవింపబడి ఎల్లవేళలా సంతోషముగా ఉందురు.





Ammavari Face
Varalakshmi Amma vaari face with white saree
Reviews
There are no reviews yet.