Description
Koumudi Roopu: Koumudi is the name of the club of Lord Vishnu. This Kaumudi is prepared by doing the Vaishnava Sudarshana Homa, Sampratarjam. By wearing it around the neck, matrimonial doshas will be destroyed and marriage will take place. Marital matters will be positive. In case of relationships that come close and go away by wearing kaumudi, such doshas will disappear and marriage will take place. Difficulties in married life will disappear. Overall, by wearing it, marital, academic and work related matters will be wonderfully positive. Family development, procreation, court judgments will favor you. Health, financial status etc will benefit
ఇది మహావిష్ణువు చేతిలో ఉన్న గద మాదిరి ఉంటుంది. వైష్ణవాగమన పద్ధతి లోసుదర్శన హోమం చేసి, సంప్రాతార్జ్యం చేసి, ఈ కౌముదిని తయారు చేస్తారు. దీనిని మెడలో ధరించడం వల్ల వైవాహిక దోషాలు నశించి, వివాహం జరుగుతుంది. వైవాహిక సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల విషయంలో కౌముదిని ధరించడం వల్ల అలాంటి దోషాలు పోయి వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు నశించిపోతాయి. అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. మొత్తంమీద దీనిని ధరించడం వల్ల వైవాహిక, విద్యాసంబంధిత, ఉద్యోగసంబంధిత విషయాలు అద్భుతంగా సానుకూలపడతాయి. వంశం అభివృద్ధి, సంతానప్రాప్తి కలుగుతుంది, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య, ఆర్ధిక స్థితిగతులు మొదలైనవన్నీ లాభిస్తాయి









Pooja Starter Combo
Pooja Starter Combo → Sumangali Pasupu
Pooja Starter Combo → Aravali Kumkuma (ఆరావళి కుంకుమ) (Pack of 4)
Pooja Starter Combo → Siddha Gandham
Pooja Starter Combo → Agarbatti (Incense Sticks)
Ammavari Face
Sri Lakshmi Chandanam
Mulugu Subhatithi Panchangam 2025-2026 (Big)
Pavitra Mala
Reviews
There are no reviews yet.