Description
సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు అందించే లక్ష్మీ గవ్వలు. మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటంతో పాటు గవ్వలను కూడా పీఠంపై పెట్టి ప్రార్థించడం ఆచారంగా వస్తుంది. ఈ విధంగా పూజించే వారికి సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు కూడా కలుగుతాయి. లక్ష్మీగవ్వలను పూజించి డబ్బులు దాచే దగ్గర, బీరువాలలో, అరలు (సేల్ఫ్స్)లోను పెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుంది.








Red Cotton Wicks
Tulasi Mala
Reviews
There are no reviews yet.