Description
త్రయోదశిముఖి రుద్రాక్ష
త్రయోదశముఖి అనగా పదమూడు ముఖముల రుద్రాక్ష. దీనికి పదమూడు ధారలుంటాయి. త్రయోదశ ముఖ రుద్రాక్ష దేవతల రాజైన ఇంద్రుని స్వరూపానికి ప్రతీక. అందువలన ఈ రుద్రాక్ష ధరించినవారిపై అందరి దేవతల కృపాకటాక్షములు లభించును. ఇంద్రుడు ప్రధాన దేవత అయినందు వలన ఈ రుద్రాక్ష ధరించినవారి కోరికలు ఫలించును.








Tulasi Maala
Rudraksha Mala
Dishti Maala (1 Pc)
Varalakshmi face With Kritam, Ear Rings stitched
Tamara Maala
Reviews
There are no reviews yet.