Description
అష్టముఖి రుద్రాక్ష
అష్టముఖి రుద్రాక్ష అనగా ఎనిమిది ముఖముల రుద్రాక్ష. దీనికి ఎనిమిది ధారలుంటాయి. ఇది ప్రమధ గణాధిపతి విఘ్నేశ్వరుని స్వరూపము. దీనిని ధరించినవారికి సకల కార్యములందు పూర్ణ ఫలితము లభించును. తలపెట్టిన కార్యములు నిర్విఘ్నముగా పూర్తిచేయగలరు. శక్తిసామర్థ్యముములు, బుద్ధి పెంపొందును.








Kumkuma barina in Brass
Ashta Mukhi Rudraksha
Nava Dhanyalu
Pavitra Mala (Yellow)
Reviews
There are no reviews yet.