Description
ద్విముఖి రుద్రాక్ష
ద్విముఖి రుద్రాక్ష అనగా రెండు ముఖముల రుద్రాక్ష. దీనికి రెండు ధారలుంటాయి. ఇది అర్థనారీశ్వర స్వరూపానికి సంకేతం. శివభాక్తులకు ఈ రుద్రాక్ష ధరించుట చాలా అనుకూలమైనది. దీనిని ధరించుట వలన చెడుకోర్కెలను నశింప చేసి మనస్సుకు ఏకాగ్రత, మానసిక శాంతి, తత్వజ్ఞానము పెంపొందించును. సర్వపాపా హరణము గావించిన మోక్షము మరియు వైభవములు కలుగజేయును.





Chaturdasha Mukhi Rudraksha
Reviews
There are no reviews yet.