Description
ఏకముఖి రుద్రాక్ష
ఏకముఖి రుద్రాక్ష అనగా ఒకే ఒక ముఖముగల రుద్రాక్ష. దీనికి ఒకే ఒక ధార ఉంటుంది. ఏకముఖి రుద్రాక్ష సాక్షాత్తు పరమశివుని యొక్క ప్రతిరూపము. ఏకముఖి రుద్రాక్ష మహత్తు, శక్తిని వర్ణింప సాధ్యము కాదు. ఇది సాక్షాత్తు శివుని స్వరూపానికి ప్రతీక. కాన దీనిని ధరించినవారికి, కలిగియున్నవారికి ఏ విషయంలోను కొరత ఉండదు. భక్తీ, ముక్తి రెండూ పొందవచ్చును. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద సమకూరుతాయి. బ్రహ్మ హత్యాది పాతములు దూరమగును. సర్వ ఉపద్రవములు తొలగిపోయి సర్వ మనోవాంఛలు తీరును. శారీరక, మానసిక రోగములన్నింటి నుంచి విముక్తి కలిగించును. పదోన్నతి, సంఘంలో పేరుప్రతిష్టలు ఇనుమడింపజేయును. ఇది పూజింపబడు గృహము లక్ష్మీ నివాసము.





Trayodasha Mukhi Rudraksha
Reviews
There are no reviews yet.