Description
దశముఖి రుద్రాక్ష
దశముఖి రుద్రాక్ష అనగా పది ముఖముల రుద్రాక్ష. దీనికి పది ధారలుంటాయి. ఇది అరుదుగా లభించే రుద్రాక్ష. ఇది జనార్థుడైన విష్ణుమూర్తి స్వరూపము. దీనిని ధరించినవారికి సమస్త మానసిక రుగ్మతలు తొలగిపోయి జ్ఞానము, ఆత్మశక్తి, కార్యకుశలత పెంపొందించును. రాజకీయరంగమున పేరుప్రతిష్టలు పెరుగును.









Ganga Jal
Maha Pasupatha Roopu
Rudraksha Mala
Kubera Roopu
Reviews
There are no reviews yet.